RRR Movie : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ఆర్ సినిమా విడుదలై 8నెలలైనా దాని ప్రభంజనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూనే ఉంది.
రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేయడానికి చరణ్ ఎన్టీఆర్ లు సిద్ధమయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్…
Muttu: యువ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఈ సినిమా గురువారం తమిళంలో విడుదల కాబోతోంది.