చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే ఈ చలిలో మనకు కారం.. కారంగా, వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రజలు తరచుగా జంక్ ఫుడ్‌ను తింటుంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం కంటే.. శరీరానికి ఉపయోగపడే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తెలంగాణా వాసులు, ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితమే.
Mutton Paya Soup : ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలను ఇష్టపడడం మామూలే. అయితే ప్రపంచంలో శాకాహారుల కంటే మాంసాహారులే ఎక్కువ అని చెప్పవచ్చు. కొందరికి అయితే భోజనంలో మాంసాహారం లేకపోతే తినడానికి కూడా ఇష్టపడరు. కేవలం ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే కాకుండా మాంసాహారం ద్వారా కూడా చేయడానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపోతే మటన్ పాయ సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి వాటి వివరాలేంటో ఓసారి…