‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజ్ కి బిగ్ అట్రాక్షన్ విన్ డీజిల్. మరోసారి అతడే హైలైట్ గా న్యూ ఇన్ స్టాల్మెంట్ వచ్చింది. ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలో దుమారం రేపుతోంది. మిలియన్ల కొద్దీ డాలర్లు కొల్లగొడుతోంది. అయితే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన విన్ డీజిల్ మంచి సంగీత ప్రేమికుడు కూడా! అందుకే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మ్యూజికల్ వర్షన్ చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు! Read…