టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు. ఇప్పటికే తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాస్ట్ అవ్వగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజాసాబ్’, రవితేజ ‘RT4GM’, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న ‘AA22’ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు…