గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు, “కాపీరైట్ ఉల్లంఘన…
సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సినిమా రంగానికి అనుబంధంగా ఉండే మరో రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ లేట్ ఈజ్ బెటర్ దేన్ నెవ్వర్ అన్నట్టుగా ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షదాయకమే. ఇంతకూ విషయం ఏమిటంటే… మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేశ్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోందట. చిత్ర నిర్మాణం, స్టూడియో నిర్వహణ, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్ మెంట్స్, అవుట్ డోర్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్… ఇలా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోనూ…