Pawan Kalyan: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఈ సాయంత్రం కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. రాజ్- కోటి అంటే ఒక బ్రాండ్.. ఎన్నో వేల పాటలు.. ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ద్వయం. ఒకరు లేనిదే మరొకరి గురించి మాట్లాడలేని స్నేహం. ఇప్పుడు అందులో ఒక గొంతు మూగబోయింది.
Music Director Raj: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్ల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.