మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్ జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల…