ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. బయట పొలంకు వెళ్లి పని చెయ్యలేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేస్తున్న వ్యవసాయం చెయ్యాలని భావిస్తున్నారు.. అందులో ముఖ్యంగా పుట్టగొడుగుల వ్యవసాయం కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..మనం తినే పుట్టగొడుగులు అనేవి కొన్ని శిలీంధ్రాల ద్వారా ఉత్పత్తి చేయబడే పునరుత్పత్తి నిర్మాణాలు. పుట్టగొడుగులు పెంచడం అనేది మొక్కలు కంటే చాలా భిన్నంగా ఉంటుంది.. పుట్టగొడుగులు నుండి…