Musheer Khan Health Update: ముంబై యువ ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శనివారం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ముషీర్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయాలయ్యాయి. దాంతో ముషీర్‌ను హుటాహుటిన లక్నోలోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం…
Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్‌కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్‌కు గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇరానీ కప్ మ్యాచ్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య లక్నోలోని…