Shehrbano Naqvi: బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం ప్రశంసనీయం. కానీ అదే పని అతిగా నాటకీయంగా మారితే నవ్వుల పాలు కావాల్సిందే మరి. ఈ పరిస్థితిని ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన మహిళా పోలీస్ అధికారి ఏఎస్పీ షెహర్‌బానో నఖ్వీ స్వయంగా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? లాహోర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్…