Indra 4K failed to Break Murari 4k Day 1 Records: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో.. ఒక్క ప్రభాస్ మాత్రమే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. టైర్ 2 హీరోల పరంగా చూస్తే నాని గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. అలాగే.. విశ్వక్ సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మిగతా హీరోలంగా ఒక్క కమర్షియల్ సినిమా చేయడానికి ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులు నిరాశకు గురవుతునే ఉన్నారు. కొత్త…