Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!
- టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్
- 'మురారి' రీ రిలీజ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 5.4 కోట్ల గ్రాస్
- ఇంద్ర రీ రిలీజ్ వసూళ్లు 3.05 కోట్ల గ్రాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indra 4K failed to Break Murari 4k Day 1 Records: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో.. ఒక్క ప్రభాస్ మాత్రమే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. టైర్ 2 హీరోల పరంగా చూస్తే నాని గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. అలాగే.. విశ్వక్ సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మిగతా హీరోలంగా ఒక్క కమర్షియల్ సినిమా చేయడానికి ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులు నిరాశకు గురవుతునే ఉన్నారు. కొత్త సినిమాలు రాకపోయిన సరే.. కనీసం రీ రిలీజ్ సినిమాలతో అయిన సరిపెట్టుకుందామనే స్థితిలో ఉన్నారు. అందుకే.. టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ నడుస్తోంది. రీసెంట్‌గా మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘మురారి’ రీ రిలీజ్ అవగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 5.4 కోట్ల గ్రాస్ రాబట్టగా.. మొత్తంగా 9 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Pawan Kalyan: వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటాం..
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే.. ఇదే ఊపులో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా మురారి రికార్డ్ బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. మెగాస్టార్ బర్డ్ డే సందర్భంగా ఆగష్టు 22న వైజయంతీ మూవీస్ వారు 385 థియేటర్లలో ఇంద్ర మూవీని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్‌కు చిరు బర్త్ డే అతి పెద్ద వేడుక కావడంతో.. ఇంద్ర రీ రిలీజ్‌తో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఈ సినిమా మురారి డే వన్ వసూళ్లను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఇంద్ర రీ రిలీజ్ వసూళ్లు 3.05 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ మెగాస్టార్ రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర దుమ్ముదులిపేసిందనే చెప్పాలి. అయితే.. మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఇంద్ర రీ రిలీజ్ ఇచ్చిన కిక్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!