మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్‌ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ…