బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “భజరంగీ భాయిజాన్” చిత్రంలో నటించిన చిన్న పాప మున్నీ గుర్తుందా? తెల్లగా, క్యూట్ గా ఉండి వెండితెరపై ప్రేక్షకులను మురిపించిన ఆ చిన్నారి ఇప్పుడు టీనేజీలోకి అడుగు పెట్టింది. ఆమె అసలు పేరు హర్షాలి మల్హోత్రా. తాజాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ తన 13వ పుట్టినరోజును జ