Baker Writes Woman Delivery Instruction On Cake In Mumbai: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారిలో కొందరు రెస్టారెంట్ లేదా డెలివరీ బాయ్‌లని ఉద్దేశించి డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. అంటే.. మసాలా తగ్గించండి అని రెస్టారెంట్లకి, వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని డెలివరీ బాయ్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ముంబైకి చెందిన వైష్ణవి అనే అమ్మాయి కూడా అలాంటి ఇన్‌స్ట్రక్షనే ఇచ్చింది. పుట్టినరోజు కోసం ఒక కేక్ ఆర్డర్ పెట్టిన ఆమె.. నేరుగా ఆన్‌లైన్‌లో అందుకు బిల్లు…