Home
Mumbai Crime Branch
Mumbai Crime Branch News
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
PM Modi: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ నుంచి ఇద్దరు అనుమానితుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించే కార్యక్రమానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఇద్దరు అనుమానితులు పట్టుబడటం షాకింగ్‌కు… -
Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. రింకూను దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. రింకూను బెదిరించిన నిందితులను పోలీసులు విచారించగా.. ఈ విషయం బయటపడింది. మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. 2025 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య… -
Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న పోలీసులు!
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను… -
Salman Khan Case: కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో మరో నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Salman Khan: కాల్పుల కేసులో నిందితుల్ని విచారించిన ఢిల్లీ పోలీసులు
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని గుజరాత్లో అరెస్ట్ చేశారు. -
Salmankhan : సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్.. గుజరాత్లో పట్టుకున్న పోలీసులు
Salmankhan : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం అర్థరాత్రి ఈ భారీ విజయాన్ని అందుకుంది. -
Cabinet Berth Offer: రూ.100 కోట్లకు మంత్రి పదవి ఆఫర్.. నలుగురు అరెస్ట్
మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది. -
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇంటిపై రైడ్స్
అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట్లు పోలీసులకు తెలిసింది. మరింత సమాచారం పొందడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ బృందంతో కలిసి ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో దాడులు జరిపారు.…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..