Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు ర�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో మరో నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Salmankhan : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం అర్థరాత్రి ఈ భారీ విజయాన్ని అందుకుంది.
మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది.
అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట�