ముంబయి ఎయిర్‌పోర్ట్ లో భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబయి కార్గో ద్వారా దుబాయ్ వెళుతున్న ఓ పార్సిల్ లో 32 కోట్ల విలువ చేసే గోల్డ్ పొటాషియం సైనైడ్ ను గుర్తించారు డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి సైనైడ్ ను కార్గో ద్వారా దుబాయ్ కు తరలించే యత్నం చేసాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్ట్ కార్గో లో పార్సల్ పై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు… ఓ పార్సిల్ అనుమానాస్పదంగా…
డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ పర్యటన కోసం భారత క్రికెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిన్నారినే టార్గెట్ చేస్తూ ఫోటోలు తీశారు. కానీ వామిక ముఖం బయట పడకుండా అనుష్క…