ముంబయి ఎయిర్పోర్ట్ లో భారీగా సైనైడ్ పట్టివేత…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబయి ఎయిర్పోర్ట్ లో భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబయి కార్గో ద్వారా దుబాయ్ వెళుతున్న ఓ పార్సిల్ లో 32 కోట్ల విలువ చేసే గోల్డ్ పొటాషియం సైనైడ్ ను గుర్తించారు డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి సైనైడ్ ను కార్గో ద్వారా దుబాయ్ కు తరలించే యత్నం చేసాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి ఎయిర్పోర్ట్ కార్గో లో పార్సల్ పై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు… ఓ పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసారు. పార్సిల్ లో ప్రమాద కరమైన సైనైడ్ ను గుర్తించిన అధికారుల బృందం… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!