IndiGo Flight: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జిపై గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Technical Issue in Air India: న్యూయార్క్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అవ్వడంతో తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లావారు జామున 2:19 గంటల సమయంలో ముంబై ఎ�
శృతి హాసన్..ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుసగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మెప్పించింది.. ఈ రెండు సినిమా లు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.. ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప�
ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
డఫిల్ బ్యాగ్‌లో దాచి ఇథియోపియా నుంచి ముంబైకి రూ. 15 కోట్ల విలువైన కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (డిఆర్ఐ) అరెస్టు చేసింది.. నేవీ ముంబైలో నిషిద్ధ వస్తువులను డెలివరీ చేయడానికి అంగీకరించాల్సిన ఉగాండా మహిళను కూడా DRI అరెస్టు చేసింది. ఇంటెలిజె�
ముంబై ఎయిర్ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ విదేశీ ప్యాసింజర్ బ్యాగ్ కింది భాగంలో దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళను కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుక
Non Stop Direct Flights: వేసవి సెలవుల్లో ప్రయాణం చేయాలంటే విమాన టిక్కెట్లంటే పెద్ద టెన్షన్. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా ఈ సెలవుల సీజన్లో ప్రయాణికులకు కొత్త కానుకను అందించింది.
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10.16 కోట్ల రూపాయల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు.
Mumbai Airport Closed : అదానీ గ్రూప్‌కు చెందిన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండు క్రాసింగ్ రన్వేలు ముంబై విమానాశ్రయ నిర్వహణ పనుల కోసం తాత్కాలికంగా పనిచేయవు.