బాలీవుడ్ లో పోష్ కల్చర్ ఉంటుంది అని తెలుసు కానీ.. మరి ఇంతగానా అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారు. బార్యభర్తలు విడకులు తీసుకొని విడిపోవడం చూసి ఉంటాం.. వారు విడివిడిగా మరొకరిని పెళ్లి చేసుకోవడం కూడా చూసి ఉంటాం .. కానీ ఎప్పుడైనా విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కలిసి ఉంటూ వారు మరొక లవర్ తో కలిసి తిరుగుతూ ఎదురెదురు పడితే.. అబ్బా వినడానికే ఏదోలా ఉంది కదా.. కానీ బాలీవుడ్ లో ఇవన్నీ కామన్ అన్నట్లు…