తెలంగాణ రాఊంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను �