Multibagger Stocks: చిన్న, మధ్య తరహా షేర్లు తక్కువ కాలంలోనే భారీ లాభాలను ఆర్జించాయి. ఐదేళ్ల లోపు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 11 వేలకు పైగా వృద్ధిని నమోదు చేసింది.
Multibagger Stock : స్టాక్ మార్కెట్ అనేది అస్థిరమైన వ్యాపారం అని అందరికీ తెలుసు. దాంట్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.