వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్‌ను తీసుకొస్తూ వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే పేమెంట్ గేట్‌వే ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌ను వినియోగించుకునే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వెబ్ యాప్ ద్వానా ఒక సిస్టమ్‌కు కనెక్ట్ అయినపును, మొబైల్‌లో ఇంటర్నెట్ లేకుంటే వెబ్ యాప్ కూడా ఆగిపోతుంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం మొబైల్‌లో ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌ను వెబ్ యాప్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.…