అందం కోసం, ఉన్న అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సహజ చిట్కాలతో పాటు మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లను యూజ్ చేస్తుంటారు. అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లలో పలు రకాల కెమికల్స్ ఉండడంతో చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటితో కొత్త అందం దేవుడెరుగు ఉన్న అందం ఊస్ట్ అవుతుంది. Also Read:Mithun Reddy: ఈ…
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా, సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది.
ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసిన క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కి కూడా మీ చర్మం మీకు కావలసినంత మెరుస్తూ ఉండదు. కానీ అదే మార్కెట్ నుంచి కేవరం రూ.20 నుంచి 25 రూపాయలకు మంచి బ్యూటీ ప్రొడక్ట్ కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా.
Multani Mitti : మీరు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సాధించడానికి సహజమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే ముల్తానీ మట్టి సరైన సమాధానం. ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలువబడే ముల్తానీ మట్టి అనేది అనేక ప్రయోజనాల కారణంగా శతాబ్దాలుగా సౌందర్య చికిత్సలలో ఉపయోగించబడుతున్న ఓ రకమైన బంకమట్టి. ఇక మీ చర్మం కోసం ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ఓసారి చూద్దాం. అదనపు నూనెను తొలగిస్తుంది: ముల్తానీ మట్టి ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి…