సమ్మర్ లో స్పైసి ఫుడ్ ను తీసుకోవడం కన్నా కూడా తాజాగా పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. మల్బరీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వాటిలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. వీటిని తినడం వల్ల…