Mukunda Jewellers : ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ ముకుంద జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్‌ను చందనగర్‌లో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం మరో షోరూమ్ ప్రారంభం మాత్రమే కాదు.. జ్యువెలరీ రంగంలో ఒక కొత్త మైలురాయి.. ! ఈ ప్రతిష్టాత్మకమైన షోరూమ్ ద్వారా ముకుంద జ్యువెలర్స్ చందానగర్ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, తొలిసారిగా తమ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను కూడా పరిచయం చేయనుంది. వినియోగదారులకు నేరుగా ఫ్యాక్టరీ ధరల వద్ద అత్యుత్తమ నాణ్యత గల…