Jabardasth Avinash: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమె తల్లి అయ్యినట్లే. ఎన్నో ఆశలతో కడుపులోని బిడ్డను పెంచుతూ వస్తుంది. కబుర్లు ఆ బిడ్డతోనే.. అలకలు ఆ బిడ్డతోనే. ఇక తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా ఎప్పుడెప్పుడు తన చిన్నారి బయటకు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు.
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీ�
కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూ�
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 4 కన్సిస్టెంట్ అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గుట్టు చప్పుడుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తాజాగా �
బుల్లితెరపై కామెడీ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు.