Mukesh Khanna: శక్తి మ్యాన్ సీరియల్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు నటుడు ముఖేష్ ఖన్నా. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్న ముఖేష్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చని విషయమై నెటిజన్లతో చర్చిస్తూ ఉంటాడు.
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ…
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న తరువాత స్వాతంత్య్రం ‘భిక్ష’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో కంగనాపై ఫైర్ అయ్యారు. అలాగే కంగనాపై హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కేసుకు కూడా నమోదు అయ్యాయి. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కంగనా స్వాతంత్య్రం భిక్ష అంటూ చేసిన…