Mukesh Kumar Becomes Second Indian to Rare Achievement: భారత పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గురువారం రాత్రి ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆడిన ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. ఇదే పర్యటనలో ముఖేష్ వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో…