Mudragada Health: వైసీపీ నేత, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కి పడిపోయాయని చెప్పారు.
కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.…