MSVG Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana ShankaraVaraPrasad Garu) చిత్రం మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు ఏకంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపు అందుకుంది. రెండు రోజులు ముగిసేసరికి ఈ చిత్రం మొత్తం వసూళ్లు 120 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా…