Rebel star Prabhas kickstarts MSMP recipe challenge:‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క సినిమాను ప్రమోట్ చేసేందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు…