Home
Msdhoni
Msdhoni News
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేవలకు గుర్తింపుగా ఆ జట్టు యాజమాన్యం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు సీఎస్కే ప్రకటించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 19 ఏళ్ల పాటు ధోని ఇదే నంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతమైన విజయాలను అందించారు. ఆయన కెప్టెన్సీలో సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్… -
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు గుప్పించి, తన కుమారుడు యువరాజ్ కెరీర్ త్వరగా ముగియడానికి ధోనీనే కారణమని ఆరోపించిన యోగరాజ్ సింగ్.. ఇప్పుడు మాత్రం ధోనీనే అత్యుత్తమ భారతీయ కెప్టెన్గా అభివర్ణించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌరవ్ యదువంశీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియోలో,… -
RCB vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆప్స్కు ఆర్సీబీ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన చెన్నై.. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకుంది. 10 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై, ఆర్సీబీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇది.. 10 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో… -
MS Dhoni: “ధోనీ ఆలోచన అదే”.. రిట్మైర్మెంట్పై సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ…
తాజావార్తలు
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!