భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. గురువారం చెన్నైలో ఆయన కన్నుమూశారు. 98 యేళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన మొక్కలపై, వ్యవసాయం రంగంపై వివిధ పరిశోధనలు చేశారు. ఆయన విధానాలు, కొత్త వంగడాలు, గోధుమలో కొత్త రకాలను, హైబ్రిడ్ రకాలను కనుగోవడం ద్వారా భారత దేశం 1960 నాటి కరువు పరిస్థితులను ఎదుర్కోగలిగింది. భారత వ్యవసాయ రంగంలో ఆయన చెదరని ముద్రవేశారు. ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే…