మహేష్ బాబు హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒక్కడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి మాస్ లో ఒక క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే, తాజాగా ఈ సినిమా గురించి గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఆ సినిమాలో మహేష్ బాబు, పాస్‌పోర్ట్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఫోన్ కాల్స్ ద్వారా టీజ్ చేసే ఓ సీన్ ఉంటుంది.…