42 ఏళ్ల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. ఈ వయసులోనూ కూడా కుర్రాడిలా ఆడేస్తున్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేస్తూ మ్యాచ్‌లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ ఎడిషన్ మహీకి చివరిది అని అస్సలు కనిపించడం లేదు. ధోనీ ఎనర్జీ, సక్సెస్‌కు కారణం ఏంటో? తెలిసిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతున్న తరుణంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను…