MS Dhoni Maintaining New Hairstyle for Fans Only: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హెయిర్‌స్టైల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహీ ఎప్పుడూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. మహీ తన కెరీర్‌లో ఎన్నో రకరకాల హెయిర్‌స్టైల్స్ మెయింటైన్ చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. ధోనీ ఎన్ని హెయిర్‌స్టైల్స్ మార్చినా.. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్‌స్టైల్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. మళ్లీ ఇప్పుడు దాదాపుగా అలాంటి హెయిర్‌స్టైల్‌తో…