MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్‌లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా సత్తాచాటుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు, ఎక్స్‌లో 8.6 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను ధోనీ…
MS Dhoni about IPL Retirement: మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పాడు. క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన, ఫిట్‌గా ఉండడమే కీలకమని.. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహీ తెలిపాడు. ఐపీఎల్ 2024లో గాయం వెంటాడుతున్నా ధోనీ మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో…