కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘రోమియో’.. ఈ మూవీ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. తెలుగు లో ఈమూవీ “లవ్ గురు” పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. నిత్యం యాక్షన్ చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోనీ ఈ సారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ…