Mrunal Thakur in Lust Stories 2: ఒకప్పుడు హిందీ సీరియల్స్ లో నటించి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో మెరిసింది మృణాల్ ఠాకూర్. ఇక తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమాలో సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్జహాన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె ఆ తరువాత సౌత్ లో పాగా వేసే పనిలో పడింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కూడా ముందుంది. అంతే…