బాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో, విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా, చంకీ పాండే, నీరూ బాజ్వా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించగా.. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు…