Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “.స్టార్ డైరెక్టర్ పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.విజయ్,పరశురాం కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం” బ్లాక్ బస్టర్ హిట్ అయింది.గీత గోవిందం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ…
గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్…
క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”సీతారామం” సినిమాతో ఈ భామకు క్రేజ్ భారీగా పెరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. మృణాల్ టాలీవుడ్ తో…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది.. మోహన్ చెరుకూరి మరియు డాక్టర్…