క్యాన్సర్ పై పోరాటంలో రష్యా కొత్త విజయాన్ని సాధించింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (FMBA) క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. రష్యన్ ఎంటరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పుడు ఉపయోగం కోసం సిద్ధంగా ఉందని FMBA చీఫ్ వెరోనికా స్క్వోర్ట్సోవా అన్నారు. ఈ mRNA- ఆధారిత వ్యాక్సిన్ దాని భద్రత, సామర్థ్యాన్ని నిరూపించే అన్ని ప్రీక్లినికల్ పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రారంభ లక్ష్యం కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దప్రేగు క్యాన్సర్) అని…