ప్రపంచంలోని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం. ఇది ఇంటర్నెట్ లో వీడియోలను అప్‌లోడ్ చేయడం, చూడటం, ఇతరులతో పంచుకోవడం వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం బిలియన్ల మంది యూజర్లు ఉన్న ఈ ప్లాట్‌ఫాం, వినోదం, విద్య, సమాచారం నుంచి వ్యాపారం వరకు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే యూట్యూబ్ ను ఎంటర్ టైన్ మెంట్ కోసం మాత్రమే కాకుండా ఎర్నింగ్ సోర్స్ గా మార్చుకుంటున్నారు పలువురు…