కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు స్టార్ హీరోల హీరోలకు కూడా ఈ కేసుతో ఫిట్టింగ్ పెట్టారు. 2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన “మిస్టర్ లోకల్” అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఆఫర్ చేశారు నిర్మాతలు. కానీ ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లిందలేదట. అందుకే ఇప్పుడు “మిస్టర్ లోకల్” సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ…