Mr Bachchan Third Single Release: మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన రెండు…