Raviteja: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఆసక్తికరంగా ఎప్పుడూ చివరి మాట్లాడే హీరో ఈసారి మాత్రం కాస్త ముందుగానే మాట్లాడారు. హరీష్ కంటే ముందు నేనే మాట్లాడాలని ముందుకు వచ్చాను మైక్ ని బాగా వాడగల వాళ్ళలో హరీష్ కూడా ఒకరు అని చెప్పుకొచ్చాడు. ముందుగా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాడు రవితేజ. ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా…