MP Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్‌లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నవనీత్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు అయ్యింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌తో పాటు ఆమెభర్త రవి రాణాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి ముందు ఇలాంటివి…
తెలుగులో పలు చిత్రాలలో నాయికగా నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. అమరావతి ఎస్.సి. రిజర్వ్డ్ పార్లమెంట్ సీటు. నవనీత్ కౌర్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఆ సీటు నుండి పోటీ చేసి గెలిచారంటూ, ఆ నియోజవర్గం నుండి ఓడిపోయిన శివసేన అభ్యర్థి, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆనంద రావ్ అడ్సుల్ ముంబై హైకోర్ట్ లో ఆ మధ్య పిటీషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్…