Madhyapradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 3వ తేదీన రానున్నాయి. ఆరోజు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.